Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాటాల దగ్గర తేడాలొచ్చి ఉతుక్కున్న పోలీసులు.. ఎక్క‌డ‌?(Video)

ల‌క్నో: ఎవ‌రైనా కొట్టుకుంటుంటే విడ‌దీయాల్సింది పెద్ద మ‌నుషులు లేదా పోలీసులు. కానీ ఇక్క‌డ‌ పోలీసులే ఒకరికొకరు ఉతుక్కున్నారు. చేతిలోకి లంచం సొమ్ము వచ్చింది... ఇక ఊరుకుంటారా...? వాటాల దగ్గర తేడాలు వచ్చి

వాటాల దగ్గర తేడాలొచ్చి ఉతుక్కున్న పోలీసులు.. ఎక్క‌డ‌?(Video)
, మంగళవారం, 28 జూన్ 2016 (13:51 IST)
ల‌క్నో: ఎవ‌రైనా కొట్టుకుంటుంటే విడ‌దీయాల్సింది పెద్ద మ‌నుషులు లేదా పోలీసులు. కానీ ఇక్క‌డ‌ పోలీసులే ఒకరికొకరు ఉతుక్కున్నారు. చేతిలోకి లంచం సొమ్ము వచ్చింది... ఇక ఊరుకుంటారా...? వాటాల దగ్గర తేడాలు వచ్చి స్ట్రీట్ ఫైట్‌కు దిగారు. నాకు ఎక్కువ రావాలంటే.... నాకు... అంటూ నడిరోడ్డుపై అందరి ముందు కలియబడ్డారు.
 
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లక్నోలో జరిగింది. పోలీసులు ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కాక రోడ్డున పోయేవారు వింతగా చూశారు. ఖాకీలతో ఎందుకొచ్చిన గోల అనుకున్నారో ఏమో... విడదీయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో పోలీసులు ఒకరికొకరు చితక్కొట్టుకున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడబొమ్మలతో మగాళ్లు డేటింగ్... ఆ ముచ్చట అలా తీర్చుకుంటున్నారు... ఆ దేశాల్లో ఎందుకిలా...?