Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి పురుషునితో రాసలీలలు.. అడ్డొస్తున్నాడని కొడుకునే కడతేర్చిన తల్లి

వివాహేతర సంబంధం ఓ చిన్నారి బలైంది. పరాయి పురుషునితో రాసలీలలు జరిపేందుకు కన్నబిడ్డ అడ్డొస్తుండటంతో ఆ కసాయి తల్లి అతన్ని హతమార్చింది. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... నాందేడ్‌కు చె

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (16:16 IST)
వివాహేతర సంబంధం ఓ చిన్నారి బలైంది. పరాయి పురుషునితో రాసలీలలు జరిపేందుకు కన్నబిడ్డ అడ్డొస్తుండటంతో ఆ కసాయి తల్లి అతన్ని హతమార్చింది. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... నాందేడ్‌కు చెందిన భారతీ బాబురావ్ షిండే (35) అనే మహిళకు ఇద్దరు పిల్లలున్నారు. ఈమె భర్త రెండేళ్ళ క్రితం మరణించాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి చిన్న కుమారునితో ముంబైకి వచ్చి జీవనం సాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో కుమార్ అనే భూస్వామితో ఏర్పడిన పరిచయం.. వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
అయితే, భారతీ బాబురావ్ షిండే తన ప్రియుడితో ఏకాంతంగా గడుపుతోంది. ఆ సమయంలో మూడేళ్ళ బిడ్డ విషయం ప్రస్తావన వచ్చి.. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన భారతీ.. తమ బంధానికి కన్నబిడ్డ అడ్డొస్తున్నాడని భావించి.. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా కొట్టింది. ఈ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఆ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే కన్నుమూసినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి భారతీని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments