Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్లీజ్... #RIPAmma & #RIPJayalalithaa వాడొద్దు.... Use tag #PrayersforAmma

RIP Amma వాడటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత ప్రాణాలతోనే ఉన్నారనీ, ఆమె ఇంకా నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థించాలని కోరుకోమని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. ప్లీజ్... #RIPAmma & #RIPJayalalithaa వాడొద్దు.... Use t

ప్లీజ్... #RIPAmma & #RIPJayalalithaa వాడొద్దు.... Use tag #PrayersforAmma
, సోమవారం, 5 డిశెంబరు 2016 (20:20 IST)
RIP Amma వాడటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత ప్రాణాలతోనే ఉన్నారనీ, ఆమె ఇంకా నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థించాలని కోరుకోమని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. ప్లీజ్... #RIPAmma & #RIPJayalalithaa వాడొద్దు.... Use tag #PrayersforAmma అని వాడాలని ట్వీట్ చేశారు. ఇంకా వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇలాంటి ట్వీట్ చేశారు. అమ్మ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో టెన్షన్‌.. టెన్షన్‌.. దేశంలోనే జయలలిత నెంబర్ వన్ సీఎం.. ఎందుకంటే?