Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్షాకాలం పోయి డబ్బులు కురిసే కాలం వచ్చిందా...రోడ్లపై డబ్బు... ఏరుకుంటున్న జనం(ఫోటో)

పెద్దనోట్లు రద్దు పుణ్యమా అని ఇప్పుడు దేశంలో రోడ్లపైనో, చెత్త కుండీల్లోనో, గలగలా పారే ప్రవాహాల్లోనూ డబ్బులు కనిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని జాతీయ రహదారిపై డబ్బు తీసుకెళుతున్న ఓ కంటెయినర్ నుంచి నాణేల డబ్బాలు దొర్లి పడ్డాయి. అందులో నుంచి న

వర్షాకాలం పోయి డబ్బులు కురిసే కాలం వచ్చిందా...రోడ్లపై డబ్బు... ఏరుకుంటున్న జనం(ఫోటో)
, సోమవారం, 28 నవంబరు 2016 (21:29 IST)
పెద్దనోట్లు రద్దు పుణ్యమా అని ఇప్పుడు దేశంలో రోడ్లపైనో, చెత్త కుండీల్లోనో, గలగలా పారే ప్రవాహాల్లోనూ డబ్బులు కనిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని జాతీయ రహదారిపై డబ్బు తీసుకెళుతున్న ఓ కంటెయినర్ నుంచి నాణేల డబ్బాలు దొర్లి పడ్డాయి. అందులో నుంచి నాణేలు రోడ్డుపై కుప్పలు కప్పలుగా పడిపోయాయి. ఇంకేం... అది చూసిన జనం తట్టలు, బుట్టలు తీసుకొచ్చి ఎత్తుకుని వెళ్లారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డా. మంగళంపల్లి పేరు మీద సంగీత విశ్వవిద్యాలయం - సేవ్ టెంపుల్స్ విజ్ఞప్తి