Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా భర్త అశ్లీల చిత్రాలు చూస్తూ... నాతో సెక్స్ చేయడం లేదు: కోర్టుకు భార్య

నా భర్త అశ్లీల చిత్రాలు చూస్తూ.. తనను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, శారీరక సుఖాన్ని దూరం చేస్తున్నాడంటూ ఓ భార్య కోర్టుగడప తొక్కింది. ఆమె ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. తన భర్త అశ్లీల చిత్రాల

నా భర్త అశ్లీల చిత్రాలు చూస్తూ... నాతో సెక్స్ చేయడం లేదు: కోర్టుకు భార్య
, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (10:58 IST)
నా భర్త అశ్లీల చిత్రాలు చూస్తూ.. తనను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, శారీరక సుఖాన్ని దూరం చేస్తున్నాడంటూ ఓ భార్య కోర్టుగడప తొక్కింది. ఆమె ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. తన భర్త అశ్లీల చిత్రాలు చూస్తుండటం వల్ల దాంపత్య జీవితం నాశనమైందని న్యూఢిల్లీకి చెందిన ఓ మహిళ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొంది.
 
తన భర్తకు ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలు చూడటం వ్యసనంగా మారిందని, అధికసమయాన్ని అశ్లీల వీడియోలు చూసేందుకే వెచ్చిస్తూ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని సదరు భార్య సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. తన భర్తలాంటి ఉన్నత విద్యావంతుడే అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని, ఇలా యువత ఈ అశ్లీల చిత్రాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని ఆమె సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త పోర్న్‌కు బానిసయ్యాడు.. సుప్రం కోర్టును ఆశ్రయించిన భార్య.. ఆ సైట్లపై నిషేధం విధించండి..