Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''బ్యాడ్ గర్ల్''పై పోస్టర్: సామాజిక మాధ్యమాల్లో హల్ చల్!

''బ్యాడ్ గర్ల్''పై పోస్టర్: సామాజిక మాధ్యమాల్లో హల్ చల్!
, శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (14:44 IST)
బ్యాడ్ గర్ల్‌పై ఓ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా బ్యాడీ గర్ల్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లుంటాయని చెబుతాం. ఇంకా లోతుగా వెళితే రాత్రిళ్ళు శృంగార చిత్రాలు చూస్తారని అంటాం. కానీ తాజాగా విడుదలైన ఈ చార్టును మరింత విశ్లేషణాత్మకంగా తయారు చేయడంతోనే దీనికి బాగానే ప్రచారం సాగింది. 
 
ఎప్పుడూ అద్దానికే పరిమితమై అందం చూసుకోవడంతో మొదలుపెట్టి, ఆకర్షణీయ శరీరం కోసం తహతహలాడటం, పార్కుల్లో బహిరంగంగా ప్రేమకలాపాలు సాగించడం, అధికంగా లేదా అతి తక్కువగా తినడం, చపాతీలు గుండ్రంగా చేయలేక పోవడం, గోవా వెళ్ళాలని కలలు కనడం, జుట్టును విరబోసుకొని బయట షికార్లకు వెళ్ళడం వంటివన్నీ బ్యాడ్ గర్ల్స్ లక్షణాలని ఈ చార్టు చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu