Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

సెల్వి
గురువారం, 13 నవంబరు 2025 (16:40 IST)
భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి చివరకు విడాకుల వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లో ఉంటున్న ఓ 41 ఏళ్ల వ్యక్తికి 2006లో వివాహం జరిగింది. మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత పెంపుడు కుక్కను ఆ భార్య ఇంటికి తీసుకురావడంతో భర్తకు కష్టాలు మొదలయ్యాయి. 
 
ఎందుకంటే భార్య ఆ కుక్కలను బాగా చూసుకునేది. వాటిని తన బెడ్‌పై పడుకునేపెట్టేది. ఆమె దగ్గరకు భర్తను కూడా కుక్కలు రానీయకుండా కరిచేవి. దీంతో ఇరుగు పొరుగు వారు కూడా ఇబ్బంది పడేవారు. ఇలా వారి నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఇక భర్త తట్టుకోలేక 2008లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
తన భార్య జంతు హక్కుల సంఘంలో చేరిన తర్వాత, ఆమె పదే పదే ఇతరులపై పోలీసు ఫిర్యాదులు చేసిందని, తనకు సహాయం చేయడానికి తనను స్టేషన్లకు పిలిపించిందని, తాను నిరాకరించడంతో తనను దుర్భాషలాడి అవమానించిందని భర్త ఆరోపించాడు. 
 
దీనివల్ల తాను ఒత్తిడికి గురయ్యానని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. తాను బెంగళూరుకు వెళ్లిన కూడా తన భార్య తనని ఏదో విధంగా వేధిస్తూనే ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments