Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నర్సును లొంగదీసుకున్నాడు.. వాడుకున్నాడు.. ఆపై పెళ్లి చేసుకోనన్నాడు.. ఆపై ఏమైంది?

పెళ్లి చేసుకుంటానని ఆ వైద్యుడు లొంగదీసుకున్నాడు. పలుసార్లు ఆమెను వాడుకున్నాడు. అయితే పెళ్ళి చేసుకోమని అడిగే సరికి ముఖం చాటేశాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంటుంది.

నర్సును లొంగదీసుకున్నాడు.. వాడుకున్నాడు.. ఆపై పెళ్లి చేసుకోనన్నాడు.. ఆపై ఏమైంది?
, శుక్రవారం, 15 జులై 2016 (12:09 IST)
పెళ్లి చేసుకుంటానని ఆ వైద్యుడు లొంగదీసుకున్నాడు. పలుసార్లు ఆమెను వాడుకున్నాడు. అయితే పెళ్ళి చేసుకోమని అడిగే సరికి ముఖం చాటేశాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంటుంది.

వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న క్రిస్ ఓజా అనే వైద్యుడు.. అదే ఆస్పత్రిలో పనిచేసే నర్సును లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా అనేక సార్లు ఆమెను లైంగికంగా వాడుకున్నాడు. 
 
ఈ నేపథ్యంలో నర్సు డాక్టర్‌ను వివాహం చేసుకోవాల్సిందిగా పట్టుబట్టింది. ఇందుకు డాక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఆ నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. పోలీసులు నర్సును ఫిర్యాదును పక్కనబెట్టేయడంతో.. ఆ నర్స్ మహిళా పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఓజా పారిపోయాడు. కానీ అతనని అలహాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబోయ్! ఇక్క‌డ మ‌గ శిశువుల‌ను మాయం చేసేస్తారు!