Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్యపై లేనిపోని పుకార్లు... ఎందుకో తెలుసా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్యపై లేనిపోని పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)లో పని చేస్తున్నారు. ఈమె ఐఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రానున్న

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్యపై లేనిపోని పుకార్లు... ఎందుకో తెలుసా?
, గురువారం, 14 జులై 2016 (12:49 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్యపై లేనిపోని పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)లో పని చేస్తున్నారు. ఈమె ఐఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు ఢిల్లీలో హల్‌చల్ చేస్తున్నాయి. 
 
అంతేకాదు ప్రస్తుతం త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నుంచి అయినా సీఎం అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆప్ నేతలు ఈ వార్తల్ని కొట్టివేశారు. ఆప్‌కు ఒక రాజ్యాంగం అంటూ ఉందన్నారు. దాని ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు. పార్టీ ఉన్నత పదవుల్లోనూ కూడా ఇద్దరికి స్థానం ఉండదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వలేదనీ తండ్రిని చంపిన తనయుడు!