Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

సెల్వి
శనివారం, 1 నవంబరు 2025 (22:30 IST)
Lovers
బైకుపై ప్రేమ జంటలు రొమాన్స్ చేయడం వాటి వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. కోల్‌కతాలో ఓ ప్రేమ జంట నడి రోడ్డుపై రెచ్చిపోయింది. యువకుడు తన ప్రియురాలిని బైక్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు. 
 
ఈ తతంగాన్ని కొందరు రికార్డు చేసి పోస్ట్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన తర్వాత కూడా ఎవరినీ పట్టించుకోకుండా వీరు కబుర్లలో మునిగిపోయారు.
 
వీరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments