Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తమ చిత్రం బాహుబలి(రాజమౌళి), ఉత్తమ నటుడు అమితాబ్, ఉత్తమ నటి కంగనా(ఫోటోలు)

ఎన్నో రికార్డులు నెలకొల్పిన రాజమౌళి 'బాహుబలి' చిత్రం తెలుగు నేల నుంచి తొలిసారిగా ఓ తెలుగు చిత్రం జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ఘనత సొంతం చేసుకుంది. 63వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం నాడు దిల్లీ విజ్ఞాన భవనంలో జరిగింది. అవార్డు

ఉత్తమ చిత్రం బాహుబలి(రాజమౌళి), ఉత్తమ నటుడు అమితాబ్, ఉత్తమ నటి కంగనా(ఫోటోలు)
, మంగళవారం, 3 మే 2016 (21:03 IST)
ఎన్నో రికార్డులు నెలకొల్పిన రాజమౌళి 'బాహుబలి' చిత్రం తెలుగు నేల నుంచి తొలిసారిగా ఓ తెలుగు చిత్రం జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ఘనత సొంతం చేసుకుంది. 63వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం నాడు దిల్లీ విజ్ఞాన భవనంలో జరిగింది. అవార్డులు గెలుచుకున్న చిత్రాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బహూకరణ జరిగింది. ఆ దృశ్యమాలికను చూడండి.


webdunia


webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజీనామా చేయ‌డానికి మాల్యా ఎవ‌రు? మేం రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు చేస్తాం!