Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్లినిక్‌కి వచ్చిన అమ్మాయిపై ఆర్ఎంపీ డాక్టర్ అత్యాచారం!

క్లినిక్‌కి వచ్చిన అమ్మాయిపై ఆర్ఎంపీ డాక్టర్ అత్యాచారం!
, బుధవారం, 7 ఆగస్టు 2013 (12:03 IST)
FILE
రోగులను కాపాడాల్సిన డాక్టరే అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. జైపూర్‌లో ఓ చిన్న మెడికల్ క్లినిక్ నడుపుతున్న ఆర్‌ఎంపీ డాక్టర్ ఓ 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి....

జైపూర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన ఓంప్రకాష్ అనే ఆర్ఎంపీ డాక్టర్ ఓ చిన్న క్లినిక్ నడుపుతున్నాడు. మంగళవారం ఓ 17 ఏళ్ల బాలిక వైద్యం కోసం క్లినిక్ వచ్చింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఆర్‌ఎంపీ డాక్టర్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో సదరు బాలిక కేకలు పెట్టడంతో డాక్టర్ పరారయ్యాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు ఆమె చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu