Article Kids Poems %e0%b0%b9%e0%b1%80%e0%b0%a8 %e0%b0%97%e0%b1%81%e0%b0%a3%e0%b0%ae%e0%b1%81 108090100034_1.htm

హీన గుణము..!

Advertiesment
బాలప్రపంచం కవితలు కడుపు ఈగ ఇళ్ళు మూర్ఖుడు భావం
FileFILE
హీన గుణమువాని నిలుసేర నిచ్చిన
ఎంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపుజొచ్చి యిట్టట్టు సేయదా?
విశ్వదాభిరామ వినుర వేమా...!

తాత్పర్యం :
కడుపులో చేరిన ఈగ ఎంత బాధిస్తుందో... ఇంటిలో చేరిన మూర్ఖుడు కూడా ఇంటివారిని అంతగా ఇబ్బంది పెడుతాడని భావం.

Share this Story:

Follow Webdunia telugu