Publish Date: Mon, 14 Jul 2008 (15:19 IST)
Updated Date: Tue, 15 Jul 2008 (19:06 IST)
గుడు గుడు కుంచం గండే రాగం
పాముని పట్నం పడిగే రాగం
అప్పడాల గుఱ్ఱం ఆడుకోబోతే
పే పే గుఱ్ఱం పెళ్ళికిపోతే
అన్నా! అన్నా! నీ పెళ్లెపుడంటే
రేపుగాక ఎల్లుండి
కత్తిగాదు బద్దాగాదు గప్...చిప్!