Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కూల్ డెంటిస్ట్

Advertiesment
బాలప్రపంచం జోకులు స్కూల్ డెంటిస్ట్ ట్రీట్మెంట్ మాస్టారు బబ్లూ నొప్పి చేతివేళ్లు
"మన స్కూల్ డెంటిస్ట్ ఏ మాత్రం నొప్పిలేకుండా ట్రీట్‌మెంట్ చేస్తాడని చెప్పారు కదా... అదేమీ నిజంకాదు మాస్టారూ...?" అన్నాడు బబ్లూ

"అలాగని ఆయన్ని ఏమైనా ఇబ్బంది పెట్టావా..?" అడిగాడు మాస్టారు

"లేదండీ... ఆయనకు నొప్పేస్తుందో, లేదో చూద్దామని ఆయన చేతివేళ్లమీద కొట్టానంతే...!!"

Share this Story:

Follow Webdunia telugu