దీపావళి రోజున అందరూ టపాకాయలు కాలుస్తుంటే, ఇంట్లోంచి గ్యాస్ సిలిండర్ తెచ్చి బయట పెట్టాడు సురేష్
అది చూసిన తల్లి... "అంది ఎందుకురా..?" అని అడిగింది
"ఏం లేదమ్మా.... టపాకాయలు కాల్చి కాల్చి బోర్ కొడుతోంది. వెరైటీగా ఉంటుందని సిలిండర్‌ని కాలుద్దామనుకుంటున్నాను....!"