"ఏమయింది బాబూ... ఎందుకేడుస్తున్నావు.. దేనికోసం వెతుకుతున్నావు..?" అంటూ నిఖిల్‌ను అడిగాడు కండక్టర్
"నా రూపాయి ఎక్కడో పడిపోయింది అంకుల్..!!" చెప్పాడు నిఖిల్.
"అలాగా... పోనీలే ఇదిగో అంటూ ఓ టికెట్‌ను ఉచితంగా చేతిలో పెట్టాడు కండక్టర్"
"మరి మిగతా చిల్లర ఇవ్వవా...?" కళ్లు తుడుచుకుంటూ అడిగాడు నిఖిల్.