Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అతివేగంగా ఇంటర్నెట్ అందించే ఆరు సంస్థలేంటి?

భారత్‌లో అతివేగంగా ఇంటర్నెట్ అందించే ఆ ఆరు సంస్థల పేరేంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవండి. అతివేగ ఇంటర్నెట్‌తో పాటు ప్రత్యేక ఇంటర్నెట్ ఆఫర్లను ఇవ్వడంలో ఇతర దేశాలు ముందున్నా.. భారత్ అదే రూటులో ప

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (12:47 IST)
భారత్‌లో అతివేగంగా ఇంటర్నెట్ అందించే ఆ ఆరు సంస్థల పేరేంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవండి. అతివేగ ఇంటర్నెట్‌తో పాటు ప్రత్యేక ఇంటర్నెట్ ఆఫర్లను ఇవ్వడంలో ఇతర దేశాలు ముందున్నా.. భారత్ అదే రూటులో పయనిస్తోంది. పలువేరు ఇంటర్నెట్ సేవలు అందించడంలో భారత కంపెనీలు కూడా మెరుగ్గా పనిచేస్తున్నాయి. 
 
యాక్ట్ యాక్ట్ ఫైబర్ నెట్: 
భారత్‌లో నాణ్యతతో కూడిన ఇంటర్నెట్ సేవలు అందించే సంస్థల్లో యాక్ట్ ముందుంది. యాక్ట్ ఇంటర్నెట్ చౌక ధరలోనే లభిస్తుంది. ఈ సంస్థ రూ.1,999లకే సెకనుకు దాదాపు 100 ఎంబీల వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. 
 
ఎయిర్ టెల్ బ్రాడ్‌బ్యాండ్ యాక్ట్ : 
ఎయిర్ టెల్ సంస్థలో రూ.2,399 చెల్లించి అత్యధికంగా సెకను 40 ఎంబీల వేగంతో ఇంటర్నెట్ పొందవచ్చు. అయితే ఇతర ప్లాన్‌లలో సెకను ఒక ఎంబీ మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. 
 
యు బ్రాడ్‌బాండ్ : 
దేశంలోని ఇతర సంస్థలకు ధీటుగా వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలను యు బ్రాండ్ అందిస్తోంది. రూ.1,724 చెల్లిస్తే.. సెకనుకు 100 ఎంబీల వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.  
 
టికోనా బ్రాడ్ బ్యాండ్ :
భారత్‌లో అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో ఒకటైన టికోనా కూడా వేగంతో కూడిన ఇంటర్నెట్ అందిస్తోంది. సెకనుకు 2 ఎంబీల నుంచి 4 ఎంబీల వరకు ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. అత్యధికంగా రూ.950 చెల్లిస్తే 80 జీబీల వరకు పొందవచ్చు. 
 
రిలయన్స్ బ్రాండ్ బ్యాండ్ :"
రిలయన్స్ బ్రాండ్ బ్యాండ్ 12 ఎంబీలతో కూడిన వేగంతో ఇంటర్నెట్ అందిస్తోంది. ఇందుకు రూ.999లు చెల్లించాలి. 
 
ఎంటీఎన్ఎల్ బ్రాండ్ బ్యాండ్ : 
ఈ సంస్థ సెకనుకు 100 ఎంబీలతో కూడిన వేగంతో రూ.6,999లకే అధిక ధరకు ఇంటర్నెట్ ఇస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments