Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్లిఫ్ కార్ట్ కొత్త జిమ్మిక్కు... అందమైన మహిళల మోటివేట్ చేస్తారట.. క్షమాపణలు..

ఫ్లిఫ్ కార్ట్ కొత్త జిమ్మిక్కు... అందమైన మహిళల మోటివేట్ చేస్తారట.. క్షమాపణలు..
, సోమవారం, 31 ఆగస్టు 2015 (15:09 IST)
మహిళా కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ కొత్త జిమ్మిక్కు. మహిళా కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ పంపిన ఈ-మెయిల్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యువతులు అందంగా ఉంటే మరిన్ని విజయావకాశాలు లభిస్తాయని ఓ రీసెర్చ్ చెప్తోందని ఫ్లిఫ్ కార్టు ఉదహరించింది. 
 
అందంగా కనిపించేవారిలో నమ్మకం పెరుగుతుంది. ఇతరులను సైతం మోటివేట్ చేస్తారు" అంటూ, మహిళలను అందంగా చూపే దుస్తులపై 20 శాతం అదనపు రాయితీలు ఇస్తామని మెయిల్ పెట్టింది. 
 
అయితే ఈ వ్యాఖ్యలపై నిరసనలను కట్టడి చేసేందుకు ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు పునీత్ సోనీ స్వయంగా రంగంలోకి దిగారు. అంతటితో కాకుండా ట్విట్టర్ ఖాతా ద్వారా క్షమాపణలు తెలిపారు. ఈ మెయిల్ తన దృష్టిలోకి రాలేదని, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని మరో మెయిల్ పంపుతామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu