Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెచ్1-బీ వీసా అనుమతుపై ఆఫర్.. మాట నిలబెట్టుకున్న ఒబామా ..!

హెచ్1-బీ వీసా అనుమతుపై ఆఫర్..  మాట నిలబెట్టుకున్న ఒబామా ..!
, బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (11:36 IST)
హెచ్1-బీ వీసాలపై నిబంధనలపై అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా, హెచ్1-బీ వీసాపై అమెరికాలో ఉంటున్నవారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకోవడానికి అమెరికా ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది. 
 
ఈ ఏడాది మే నెల 26వ తేది నుంచి ఇది అమల్లోకి రానుంది. గత నెలలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు అతిథిగా హాజరైన ఒబామా, సమగ్ర వలస విధాన సంస్కరణల్లో భాగంగా హెచ్1-బీ అనుమతులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమెరికాలో అర్హతలు వుండి కూడా, నిబంధనల కారణంగా ఉద్యోగం చేసుకునే అవకాశం లేని భారతీయులకు ఇక నుంచి హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. 
 

Share this Story:

Follow Webdunia telugu