Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏక కాలంలో 13 భార్యలను గర్భవతులు చేసిన ఒకే ఒక్క భర్త.. ఎక్కడ?

నైజీరియాకు చెందిన ఓ భర్త ఆ విషయంలో రికార్డు బద్దలుకొట్టాడు. అసలు విషయం ఏంటంటే... ఈయన 13 మందిని ఒకేసారి పెళ్ళి చేసుకున్నాడు. ఇందులో వింతేందంటే.. ఆయన భార్యలందరిని ఒకేసారి తల్లిని చేశాడు. ఇది నిజంగా రికా

ఏక కాలంలో 13 భార్యలను గర్భవతులు చేసిన ఒకే ఒక్క భర్త.. ఎక్కడ?
, శుక్రవారం, 8 జులై 2016 (11:15 IST)
నైజీరియాకు చెందిన ఓ భర్త ఆ విషయంలో రికార్డు బద్దలుకొట్టాడు. అసలు విషయం ఏంటంటే... ఈయన 13 మందిని ఒకేసారి పెళ్ళి చేసుకున్నాడు. ఇందులో వింతేందంటే.. ఆయన భార్యలందరిని ఒకేసారి తల్లిని చేశాడు. ఇది నిజంగా రికార్డే. 13 మంది భార్యలు తమ ఏకైక భర్తతో ఎంతో అన్యోన్యంగా సంసార జీవితాన్నిగడుపుతున్నాడు. 
 
ఏక కాలంలో గర్భం దాల్చడం పట్ల కూడా వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిండు చూలాలైన ఈ 13 మంది భార్యలు మూడు నుంచి ఐదు వారాల తేడాతో బిడ్డలకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఆ వ్యక్తి ఏక కాలంలో 13 మంది సంతానానికి తండ్రయ్యే ఘనతను సాధించనున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గన్ ఆకారంలో ఐ ఫోన్.. ఇలాంటివి ఎయిర్‌పోర్టులకు ఎందుకు తెచ్చుకుంటున్నారు?