Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పండ్లు - కూరగాయల మార్కెట్ తరహాలో మనీ మార్కెట్ ఎక్కడుంది? (వీడియో)

ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో సోమాలియా ఒకటి. ఈ దేశంలోని పౌరుల్లో 80 శాతం మంది సముద్రపు దొంగలే. వీరి పేరెత్తితేనే నౌకా సిబ్బంది హడలెత్తిపోతారు. ఈ దేశ పౌరుల్లో 80 శాతం మంది పైరేట్స్‌గానే జీవిస్తున్నార

పండ్లు - కూరగాయల మార్కెట్ తరహాలో మనీ మార్కెట్ ఎక్కడుంది? (వీడియో)
, గురువారం, 25 ఆగస్టు 2016 (15:36 IST)
ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో సోమాలియా ఒకటి. ఈ దేశంలోని పౌరుల్లో 80 శాతం మంది సముద్రపు దొంగలే. వీరి పేరెత్తితేనే నౌకా సిబ్బంది హడలెత్తిపోతారు. ఈ దేశ పౌరుల్లో 80 శాతం మంది పైరేట్స్‌గానే జీవిస్తున్నారు. దీనికితోడు ఒక్కపైసా కూడా పన్ను చెల్లించరు. దీంతో ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు. ఫలితంగా ఆ దేశం కడు పేదరికంలో మగ్గుతోంది. ఈ కారణంగా సొమాలియా కరెన్సీ విలువ కూడా గణనీయంగా పడిపోయింది.
 
ఎవరైనా విదేశీ పర్యాటకులు సోమాలియాకు వెళితే.. వారికి స్థానిక కరెన్సీ ఎంతో అవసరం. అలాంటివారు పది డాలర్ల నోటు ఇస్తే 5 కేజీల సోమాలియా కరెన్సీ నోట్లను ఇస్తారు. ఇందుకోసం మనకు ఏ విధంగా కూరగాయలు, పండ్లు మార్కెట్లు ఎలా ఉన్నాయో.. ఆ దేశంలో కూడా కరెన్సీ నోట్ల మార్కెట్లు ఉన్నాయి. ఎందుకంటే.. సోమాలియా దేశంలో ఒక అరటి పండు కొనాలంటే కనీసం ఒక కేజీ ఆ దేశ నోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఈ కరెన్సీ నోట్ల మార్కెట్ ఏంటో ఈ వీడియోను చూస్తే మీకే తెలుస్తుంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వాతి హత్య కేసులో ఆ ఫేస్‌బుక్ అకౌంట్ ఓవరాక్షన్.. పోలీసులు ఏం చేస్తున్నారు?