Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా యూత్ పిచ్చి... : నగ్న సెల్ఫీలతో మస్తు మజా!

అమెరికా యూత్ పిచ్చి... : నగ్న సెల్ఫీలతో మస్తు మజా!
, శుక్రవారం, 10 అక్టోబరు 2014 (15:10 IST)
అమెరికా యూత్ సరికొత్త ప్రాశ్చాత్య ట్రెండ్‌ను అనుసరిస్తోంది. తమ మొబైల్స్ వచ్చే నగ్న సెల్ఫీ (సెక్సీ పోటోలు)లు ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకుంటూ ఒకరినొకరు ఆనందించుకుంటున్నారు. తద్వారా నగ్న సెల్ఫీ ఎంజాయ్‌మెంట్ పొందుతున్నారు. ఈ కొత్త ఫ్యాషన్ అమెరికా యువతరంలో పెరిగిపోతోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. 
 
ఇటీవలి కాలంలో నగ్నసెల్ఫీలు షేర్ చేసుకుని యువతీయువకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆ అధ్యయనంలో తేలింది. సంస్కృతి వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఉటా తన పరిశోధనలో వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లతో ఇలాంటి అశ్లీల సెల్పీలు తీసుకుని ఒకరికొకరు పంపుకోవడాన్ని ‘సెక్సింగ్' అనే పేరును యూత్ పెట్టుకుని సంబరపడి పోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu