Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాకు ఏమవుతుంది? 'డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఏ డాగ్'... ప్లకార్డులతో ఎన్నారైలు

డొనాల్డ్ ట్రంప్ పైన అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఏడు దేశాల ముస్లింలపై, ఆ దేశాల శరణార్ధులను అమెరికాలో అడుగుపెట్టనివ్వబోమంటూ ట్రంప్ చెప్పిన మాటలపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దీనికితోడు ఆయన

అమెరికాకు ఏమవుతుంది? 'డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఏ డాగ్'... ప్లకార్డులతో ఎన్నారైలు
, మంగళవారం, 31 జనవరి 2017 (22:30 IST)
డొనాల్డ్ ట్రంప్ పైన అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఏడు దేశాల ముస్లింలపై, ఆ దేశాల శరణార్ధులను అమెరికాలో అడుగుపెట్టనివ్వబోమంటూ ట్రంప్ చెప్పిన మాటలపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దీనికితోడు ఆయన హెచ్1బి వీసాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. 
 
ఇందులో ఎన్నారైలు కూడా జత కలిశారు. భారతదేశానికి చెందిన ఎన్నారైలు కూడా ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లకార్డులపైన ‘డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఏ డాగ్’, ‘మీరు ఎంత అసహ్యించుకుంటున్న, మీకు చాయ్ అందించేందుకు మా బామ్మలు సిద్ధంగా ఉన్నారు’ అంటూ రాసిన ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదా అంటున్న పవన్ గింగరాలు తిరిగే పవర్ పంచ్... రేపటి బడ్జెట్ 2017లో జైట్లీ....?