Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు: రూ.60లక్షల క్యాష్!

మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు: రూ.60లక్షల క్యాష్!
, బుధవారం, 22 అక్టోబరు 2014 (13:00 IST)
ఇప్పుడిప్పుడే అత్యున్నత నోబెల్ పురస్కారాన్ని కైవసం చేసుకున్న సాహస బాలిక మలాలాను మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించే బాలబాలికలు ఈ అవార్డు అందజేస్తారు. 
 
కనీస ప్రాథమిక హక్కులు కూడా లేని ప్రాంతంలో తాలిబన్లను ఎదిరించి గళమెత్తిన మలాలా యుసుఫ్‌జాయ్‌కి ఈసారి అవార్డును అందజేస్తున్నట్లు అమెరికాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ (ఎన్‌సీసీ) పేర్కొంది. 
 
ఈ అవార్డు కింది రూ.60 లక్షలు అందజేస్తారు. కాగా ఈమొత్తాన్ని మలాలా పాకిస్తాన్‌లోని బాలికల చదువుకోసం విరాళంగా అందజేశారు.

Share this Story:

Follow Webdunia telugu