Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లతా మంగేష్కర్ సో కాల్డ్ సింగర్.. అవమానించిన న్యూయార్క్ టైమ్స్

లతా మంగేష్కర్ సో కాల్డ్ సింగర్.. అవమానించిన న్యూయార్క్ టైమ్స్
, బుధవారం, 1 జూన్ 2016 (15:00 IST)
ప్రపంచం గర్వించదగిన గాయనీ లతా మంగేష్కర్‌ను న్యూయార్క్ టైమ్స్ పత్రిక తప్పుబట్టింది. భారత రత్నలైన లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్‌లపై ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్ విడుదల చేసిన వీడియో తీవ్ర విమర్శల పాలైన నేపథ్యంలో.. ఈ వీడియోకు సంబంధించి న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో లతా మంగేష్కర్‌ను సో కాల్డ్ సింగర్ అంటూ అవమానించిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. కానీ లతా మంగేష్కర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
 
అయితే బాలీవుడ్ బ్యూటీ సోనమ్ ఈ వీడియోపై స్పందించింది. సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్‌ల ఇమేజిలను డ్యామేజ్ చేస్తూ తన్మయ్ భట్ రూపొందించిన వీడియోపై అంతా గరంగరం అవుతుంటే సోనమ్ మాత్రం తన్మయ్‌కి మద్దతుగా నిలిచింది. ఆ వీడియోలో పెద్దగా ఏమీ లేదని ఆ వీడియోను చూసి నవ్వుకుని వదిలిపెట్టక రాద్ధాంతం చేస్తారెందుకు అంటూ ప్రశ్నించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాచిలర్స్ ఫ్రెండ్స్ పార్టీ.. ల్యాప్ డ్యాన్స్... అబ్బాయి ఒడిలో అమ్మాయి డ్యాన్స్.. (వీడియో)