Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతరిక్షంలో భూమిని పోలిన గ్రహం... భూమికంటే 40 శాతం ఎక్కువ

అంతరిక్షంలో భూమిని పోలిన గ్రహం... భూమికంటే 40 శాతం ఎక్కువ
, ఆదివారం, 29 మే 2016 (12:10 IST)
అంతరిక్షంలో భూమిని పోలిన గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమి కంటే 40 శాతం ఎక్కువగా ఉందన్నారు. ఈ గ్రహం భూమికి 1200 కాంతి సంవత్సరాల దూరంలో జల వనరులతో జీవజాతుల ఉనికి ఉన్నట్టు కాలిఫోర్నియా - లాస్‌ఏంజిల్స్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఈ గ్రహానికి కెప్లర్-62ఎఫ్ అని పరిశోధకులు పేరుపెట్టినట్టు ఖగోళశాస్త్ర పరిశోధక సహాయకుడు అవోమావా షీల్డ్స్ వెల్లడించారు. 
 
2013తో నాసా ప్రయోగించిన ఉపగ్రహం కెప్లర్.. ఇతర గ్రహాల వ్యవస్థతోపాటు భూమి పోలికలు గల కెప్లర్ - 62ఎఫ్ గ్రహాన్ని కనుగొన్నది. ఇది సూర్యుడి కంటే చల్లని నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఐదు గ్రహాల్లో ఒకటిగా ఉంది. నాసా ఉపగ్రహం కెప్లర్ మాత్రం.. ఈ గ్రహానికి సంబంధించిన కక్ష్య, వాతావరణం తదితర వివరాలేమీ బహిర్గతంచేయలేదు. మా పరిశీలనలో కెప్లర్ 62ఎఫ్‌పై బహుళ వాతావరణ పరిస్థితులు ఉన్నాయని తేలింది.  
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే బోర్డులో తెలంగాణ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డికి చోటు