Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్లో సూసైడ్: సిగరెట్లు తాగారని సొంత మిలిటెంట్లకే ఐఎస్ఐఎస్ శిక్ష!

స్లో సూసైడ్: సిగరెట్లు తాగారని సొంత మిలిటెంట్లకే ఐఎస్ఐఎస్ శిక్ష!
, బుధవారం, 20 మే 2015 (17:44 IST)
ఇస్లామిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్న ఐఎస్ఐఎస్ ధూమపానం స్లో సూసైడ్ అంటూ దానిపై నిషేధం విధించింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఐఎస్ఐఎస్ గ్రూపు ఇస్లాం నియమాళిని సొంత మిలిటెంట్లపైనే ప్రయోగించింది. 
 
సిగరెట్లు తాగిన కొందరు మిలిటెంట్లను దారుణంగా కొడుతున్న దృశ్యాలున్న ఓ వీడియో ఆన్ లైన్ లో విడుదలైంది. అందులో, ఓ గోడకు అభిముఖంగా కొందరు మిలిటెంట్లు వరుసగా కూర్చుని ఉండగా, ముసుగు ధరించిన మరో మిలిటెంట్ రైఫిల్ బ్యారెల్‌తో వారి దవడలపై కొడుతుండడం కనిపించింది.

Share this Story:

Follow Webdunia telugu