Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి ప్రపోజల్.. ప్రియురాలు ఎగిరి గెంతేసింది.. ప్రాణాలు కోల్పోయింది!

పెళ్లి ప్రపోజల్.. ప్రియురాలు ఎగిరి గెంతేసింది.. ప్రాణాలు కోల్పోయింది!
, శుక్రవారం, 30 జనవరి 2015 (16:27 IST)
పెళ్లి ప్రపోజల్ ప్రియురాలు ప్రాణాలు తీసింది. బల్గేరియాకు చెందిన ఈ యువకుడూ అలానే చేశాడు. కానీ, అది విషాదాంతం అయింది. వివరాల్లోకెళితే... సదరు యువకుడు దిమిత్రినా దిమిత్రోవా అనే యువతిని ప్రేమించాడు. 
 
కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత ప్రియురాలిని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు తన మనసులో మాటను దిమిత్రోవాకు చెప్పాలని భావించి, ఆమెను ఆహ్వానించాడు. 
 
ఇద్దరూ కలిసి ఓ కొండపైకి నడిచారు. అక్కడ తన ప్రియురాలికి విషయం చెప్పేశాడు. "అనుమతిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటా" అని చెప్పడంతో ఆమె ఆనందంతో ఎగిరి గంతేసింది. అయితే, వారున్నది కొండ అంచున కావడంతో దిమిత్రోవా అదుపుతప్పి కిందికి పడిపోయింది. దీంతో, తీవ్రగాయాలపాలై మృతి చెందింది.

Share this Story:

Follow Webdunia telugu