Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బోయ్ ఫ్రెండ్‌తో పచ్చి రొమాన్స్... కండోమ్ మింగేసింది... ప్రాణం మీదికి తెచ్చుకుంది...

శృంగారం శృతి మించి ఎక్కడికో ఎక్కేస్తే ఇక దేన్నీ లెక్కచేయని పరిస్థితికి ఇదో ఉదాహరణ. కామరూన్‌లో 25 ఏళ్ల యువతి తన బోయ్ ఫ్రెండుతో పచ్చి శృంగారం చేసి ప్రాణం మీదికి తెచ్చుకుంది. ఐతే శృంగారం చేసిన రోజున తను చేసిన వెర్రిచేష్టను మరిచిపోయింది. వారం రోజుల తర్వా

బోయ్ ఫ్రెండ్‌తో పచ్చి రొమాన్స్... కండోమ్ మింగేసింది... ప్రాణం మీదికి తెచ్చుకుంది...
, శుక్రవారం, 27 మే 2016 (17:08 IST)
శృంగారం శృతి మించి ఎక్కడికో ఎక్కేస్తే ఇక దేన్నీ లెక్కచేయని పరిస్థితికి ఇదో ఉదాహరణ. కామరూన్‌లో 25 ఏళ్ల యువతి తన బోయ్ ఫ్రెండుతో పచ్చి శృంగారం చేసి ప్రాణం మీదికి తెచ్చుకుంది. ఐతే శృంగారం చేసిన రోజున తను చేసిన వెర్రిచేష్టను మరిచిపోయింది. వారం రోజుల తర్వాత ఆమె కడుపులో తిప్పడం మొదలైంది. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు 24 గంటల జబ్బు అని తేల్చారు. వెంటనే ఆపరేషన్ చేయాలని ఆ పని మొదలుపెట్టారు. 
 
తీరా ఆపరేషన్ చేస్తున్న సమయంలో వారికో షాక్. ఏమిటంటే... ఎపెండిసైటిస్ ప్రక్కనే రబ్బరులా ఒకటి తగలడాన్ని గుర్తించారు. తీరా దాన్ని బయటకు లాగి చూస్తే అది కండోమ్. ఏంటమ్మా ఈ కండోమ్ సంగతి... అంటే విషయం గటగటా చెప్పేసింది. తను తన బోయ్ ఫ్రెండుతో సెక్సులో పాల్గొన్న తర్వాత అతడి కండోమ్ మింగేశానని చెప్పింది. ఈ వార్త విని డాక్టర్లకు మతిపోయినంత పనైంది. శృంగారం సరే... కండోమ్ మింగేయడమేమిటని చీవాట్లు పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి మహానాడులో పోలీసుల ఓవరాక్షన్‌... మీడియా, తెదేపా కార్యకర్తలపై జులుం...