Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్ని మతాలు మహిళా వ్యతిరేకమేనని కామెంట్ : తస్లీమా నస్రీన్

అన్ని మతాలు మహిళా వ్యతిరేకమేనని కామెంట్ : తస్లీమా నస్రీన్
, ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (14:07 IST)
అన్ని మతాలు మహిళా వ్యతిరేకమేనని బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ మరోమారు హాట్ కామెంట్స్ చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన తస్లీమా.. అన్ని మతాలు కూడా మహిళా వ్యతిరేకంగానే ముందుకు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మతవాదులను ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
 
గతంలో 'లజ్జ' వంటి వివాదాస్పద రచనలకే కాక వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారు. అదుపు లేని తన వ్యాఖ్యల కారణంగా స్వదేశంలో దేశ బహిష్కరణకు గురైన ఆమెకు భారత్ ఆశ్రయమిచ్చింది. అదేసమయంలో భద్రతనూ కల్పించింది. ఈ కారణంగానేనేమో, భారత్‌ను ఆమె సహనశీల దేశంగానే ఒప్పుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu