Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలానికి మైఖేల్ జాక్సన్ వెంట్రుకలు

Webdunia
FILE
పాప్ సంగీత సామ్రాజ్యంలో అగ్రగామిగానున్న పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ జుట్టును ఈ నెల 17న వేలం వేయనున్నారు.

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ జుట్టును వేలానికి పెట్టారు. 1984లో సాఫ్ట్ డ్రింక్ ప్రకటనలో నటిస్తుండగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన జుట్టు కాలిపోయిన సంగతి తెలిసిందే.

అలాంటి సమయంలో సేకరించిన 12 వెంట్రుకలను 1600 అమెరికన్ డాలర్ల ధరను నిర్ణయించినట్లు కాంటాక్ట్ మ్యూజిక్ సంస్థ తెలిపింది. తాము నిర్వహించే ఈ వేలం శనివారం (17.10.09) నాడు జరుగనుందని, వీటిని లండన్‌లో వేలం వేస్తామని సంస్థ ప్రకటించింది.

వీటిని ప్రకటనకు చెందిని కార్యవర్గ నిర్మాత రాల్ఫ్ కోహేన్ సేకరించినట్లు కాంటాక్ట్ మ్యూజిక్ సంస్థ తెలిపింది.

ఇదిలావుండగా మరో గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ జుట్టును కూడా ఇదే నెలలో వేలం వేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. దీని ధర 14 వేల 400 అమెరికన్ డాలర్లకు నిర్ణయించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments