Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాటిన్ అమెరికా: మరిన్ని ప్రాంతాలకు స్వైన్‌ఫ్లూ

Webdunia
లాటిన్ అమెరికాలో మరిన్ని ప్రాంతాలకు స్వైన్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందింది. తాజాగా నికరగువా ప్రాంతంలో ఆరు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ ప్రమాదకర వైరస్ బారినపడిన పౌరుల సంఖ్య 26కు చేరింది. లాటిన్ అమెరికా ప్రాంతంలో అర్జెంటీనా దేశంలో 13 కొత్త కేసులు గుర్తించారు.

దీంతో లాటిన్ అమెరికాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉరుగ్వే ఆరోగ్య శాఖ అధికారులు ఆ దేశంలో ఆదివారం ముగ్గురు ఏ(హెచ్1ఎన్1) వైరస్ బాధితులను గుర్తించారు. పెరూ అధికారులు కూడా 12 కొత్త స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయినట్లు వెల్లడించారు. కొత్త కేసులతో పెరూలో మొత్తం 61కి చేరుకుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments