Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత-పాక్ సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గించిన పాక్

Webdunia
భారత-పాక్ సరిహద్దుల్లోనున్న పాకిస్థాన్ సైన్యాన్ని ఆ దేశం తగ్గించిందని పాక్, ఆఫ్గనిస్థాన్ దేశాలకు అమెరికా ప్రత్యేక దూతగా వ్యవహరిస్తున్న రిచర్డ్ హాల్‌బ్రూక్ తెలిపారు.

నిరుడు భారత్‌లోని ఆర్థిక పట్టణమైన ముంబైలో జరిగిన మారణకాండ తర్వాత పాకిస్థాన్ దేశం తమ దేశానికి చెందిన సైన్యాన్ని తూర్పు దిశగా అంటే భారత్ వైపు పంపే సైన్యాన్ని పశ్చిమదిశగా మళ్ళించిందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో భారత్ సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గించిందని ఆనయ తెలిపారు.

ముంబై దాడుల తర్వాత భారత్-పాకిస్థాన్ దేశాలమధ్యనున్న సరిహద్దుల్లో సైనికుల పహారా చాలా పటిష్టంగా ఉండిందని, కాని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, మెలమెల్లగా పాక్ తన సైన్యాన్ని పశ్చిమ దిశగ ా అంటే ఆఫ్గనిస్థాన్‌వైప ు మళ్ళిస్తోందని ఆయన వివరించారు.

ఇదిలావుండగా ఈ మధ్యనే ఆయన స్వాత్ లోయ, తదితర ప్రాంతాలలో పర్యటించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తూ అక్కడి సైనిక చర్యలపైకూడా దృష్టిపెట్టినట్లు సమాచారం. కాగా పాక్ సైనికులు తీసుకుంటున్న చర్యలగురించి వివరించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments