Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయులపై మళ్ళీ దాడులు

Webdunia
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై మళ్ళీ దాడులు జరిగాయి.

శుక్రవారం రాత్రి మెల్‌బోర్న్ నగరంలో ముగ్గురు భారతీయ విద్యార్థులపై అజ్ఞాత వ్యక్తులు దాడులకు పాల్పడి వారి వద్దనున్న సొమ్మును దోచుకున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన కొందరు దుండుగులు మెల్‌బోర్న్ రైల్వే స్టేషన్‌లో భారతీయ విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారని ఆస్ట్రేలియాకు చెందిన ది ఏజ్ అనే పత్రిక వెల్లడించింది.

ఆ పత్రిక తెలిపిన వివరాల మేరకు ముగ్గురు భారతీయ విద్యార్థులు శుక్రవారం రాత్రి గం.10.30లకు రైలులో ఇంటికి తిరిగి వస్తున్నారు. అలాంటి సందర్భంలో కొందరు అజ్ఞాత వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు.

ఈ దాడుల్లో భారతీయ విద్యార్థుల నుండి వారి చేతి గడియారాలు, మొబైల్ ఫోన్లు, డబ్బులు దోచుకుని పారిపోయారని విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పత్రిక పేర్కొంది.

ఇదిలావుండగా ఫిర్యాదును పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకుంటామనని పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments