Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొవియన్షియల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2009 (17:26 IST)
శ్రీలంకలో జరిగిన దక్షిణ ప్రొవియన్షియల్ కౌన్సిల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. ఎల్టీటీఈపై విజయం సాధించిన లంక అధ్యక్షుడు మహీంద్రా రాజపక్సేకు ఈ ఎన్నికల ఫలితాలు మరింత నైతిస్థైర్యాన్ని ఇచ్చాయి.

52 మంది సభ్యులు కలిగిన సదరన్ ప్రొవియన్షిల్ కౌన్సిల్‌లో ఎన్నికల్లో యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలియన్స్‌ 38 సీట్లు గెలుచుకుంది. కాగా, శనివారం ఈ ఎన్నికలు జరుగగా, ఆదివారం ఫలితాలను వెల్లడించారు. వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రొవియన్షిలకు జరిగిన చివరి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.

మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన యునైటెడ్ నేషనల్ పార్టీ 14 సీట్లను కైవసం చేసుకోగా, పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ మూడు సీట్లకే పరిమితమైంది. శనివారం జరిగిన ఈ ఎన్నికల్లో సుమారు 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments