Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేషావర్‌లో ఆత్మాహుతి దాడి: ఆరుగురి మృతి

Webdunia
పాకిస్థాన్‌లో నానాటికీ ఆత్మాహుతి దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా శుక్రవారం పేషావర్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో ఆరుగురు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలైనాయి.

పేషావర్‌ పట్టణంలోని వాయువ్య ప్రాంతంలో శుక్రవారం ఆత్మాహుతి దళానికి సంబంధించిన వ్యక్తి తనను తాను పేల్చుకోవడంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రగాయాల పాలైనారు.

శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడి పట్టణంలోని స్వాతి పథక్ ప్రాంతంలోనున్న సిఐఏ భవంతి వద్ద జరిగిందని, ఇది పాకిస్థాన్ ఆర్మీ భద్రతా దళాధికారి కార్యాలయానికి సమీపాన ఉండటం గమనార్హం,

లాహోర్‌లో గురువారం జరిగిన దాడుల నుంచి తేరుకోకముందే మరో దాడి జరగడంతో పోలీసులు, భద్రతా దళాధికారులు అప్రమత్తమై పాక్ వాయువ్య ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments