Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెషావర్‌లో మళ్ళీ పేలుళ్ళు

Webdunia
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో మానవబాంబుగా వచ్చిన ఓ వ్యక్తి స్థానిక పోలీస్ చెక్ పోస్టు వద్ద శుక్రవారం ఉదయం గ్రెనేడ్ విసిరి తనను తాను పేల్చుకున్నాడు. ఈ సంఘటనలో అక్కడే ఉన్న ఎనిమిది మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులను మట్టుబెట్టాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. రెండురోజుల క్రితం ఇదే పట్టణంలోని ప్రముఖ పెర్ల్ కాంటినెంటల్ హోటల్‌లో జరిగిన బాంబు పేలుడులో 18మంది మృతి చెందారు. ఆ తర్వాత ఈ సంఘటన జరగడం పోలీసు వర్గాలను కలచివేసింది.

ఇదిలావుండగా తాలిబన్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా సైనిక, పోలీసుల కార్యకలాపాలకు పెషావర్ ముఖ్యకేంద్రంగా ఉంది.

ఉగ్రవాదులను హతమార్చేందుకు పోలీసులు, సైనికులు పెషావర్ నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు వారిపై ప్రతీకార చర్యగానే ఈ దాడులు చేసినట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments