Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో 11మంది ఉగ్రవాదుల మృతి

Webdunia
పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలపై పాక్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో విమానం ద్వారా బాంబులు కురిపించడంతో అక్కడికక్కడే దాదాపు 11 మంది ఉగ్రవాదులు మృతి చెందారు.

ఉగ్రవాదుల అణచివేత కార్యక్రమంలో భాగంగా పాకిస్థాన్ సైన్యం తాలిబన్ స్థావరాలపై నిర్వహించిన వైమానిక దాడులు శనివారం నుంచి ప్రారంభమైనాయి. ఇందులో భాగంగా పాక్ సైన్యం వైమానిక దాడులు నిర్వహించడంతో 11 మంది తీవ్రవాదులు మృతి చెందారని, వీరితోపాటు ఇద్దరు సైనికులు కూడా మృతి చెందగా మరో ఐదుగురు సైనికులు తీవ్రగాయాలపాలైనట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు దక్షిణ వజీరిస్థాన్‌లో తమ భద్రతా దళాలు ఐదువేలమంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments