Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్‌లో ఆదమ్ గడా‌హ్ అరెస్టు నిర్ధారణ కాలేదు: వైట్‌హౌస్

పాక్‌లో ఆదమ్ గడా‌హ్ అరెస్టు నిర్ధారణ కాలేదు: వైట్‌హౌస్
, బుధవారం, 10 మార్చి 2010 (12:35 IST)
అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ కార్యకలాపాలను చక్కబెట్టే సీనియర్ నేత ఆదమ్ గడాహ్‌ను అరెస్టు చేసినట్టు వస్తున్న వార్తలను ఇపుడే ధృవీకరించలేమని అమెరికా శ్వేతసౌథం స్పష్టం చేసింది. ఈ అరెస్టుపై తమకు ఇకా స్పష్టమైన సమాచారం అందలేదని పేర్కొంది.

దీనిపై వైట్‌హౌస్ అధికార ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ స్పందిస్తూ.. తాము పక్కా సమాచారం కోసంమే వేసి చూస్తున్నానం. గడాహ్ అరెస్టుకు సంబంధిచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధిష్టమైన సమాచారం అందలేదన్నారు.

ఆ దేశ విదేశాంగ శాఖ నుంచి ఇదే తరహా సమాధానం వచ్చింది. దీనిపై పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సిబ్బంది పాక్ అధికారులను సంప్రదించగా వారు కూడా నిర్ధారించలేదు.

Share this Story:

Follow Webdunia telugu