Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో అమెరికా డ్రోన్ దాడి: ఐదుగురి మృతి

Webdunia
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో అమెరికా డ్రోన్ (మానవరహిత విమానం) జరిపిన దాడిలో ఐదుగురు తీ్రవాదులు హతమయ్యారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులకు సమీపంలోని పాక్ గిరిజన ప్రాంతంలో అమెరికా డ్రోన్ దాడి జరిగింది.

దక్షిణ వజీరిస్థాన్‌లోన లడ్డా ప్రాంతంలో తీవ్రవాదులను తీసుకెళుతున్న వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. దాడి జరిగిన ప్రాంతంలో పాకిస్థాన్ తాలిబాన్ కమాండర్ బైతుల్లా మెహసూద్ ప్రధాన స్థావరం కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.

తాలిబాన్ తీవ్రవాదులను తీసుకెళుతున్న వాహనంపై అమెరికా డ్రోన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఓ గిరిజన నాయకుడు చెప్పినట్లుగా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments