Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదివేలమంది ఖైదీలకు స్వేచ్ఛను కల్పించిన లిబియా రెబెల్స్

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2011 (16:23 IST)
లిబియా రాజధాని ట్రిపోలిని తమ ఆధీనంలోకి తీసుకున్న తిరుగుబాటుదారులు నియంత గడాఫీ పాలనలో బంధించబడ్డ పదివేలకు పైగా ఖైదీలకు విముక్తి కల్పించారు. అయితే ఇప్పటికీ సుమారు యాభై వేలమంది తప్పిపోయినట్లు తిరుగుబాటుదారుల సైనిక ప్రతినిధి ఆదివారం వెల్లడించారు.

" గత కొన్ని నెలల్లో 57,000 నుంచి 60,000 మంది ప్రజలు అరెస్ట్ అయ్యారు, వారిలో పదివేలమందికి విముక్తి కల్పించాం" అని బెంఘాజీ పట్టణంలోని తిరుగుబాటుదారుల స్థావరంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అహ్మద్ ఒమర్ బానీ పేర్కొన్నారు. ట్రిపోలి కోసం యుద్ధం దాదాపు ముగిసింది, రెబెల్స్ రాజధానిని తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నప్పటికీ ఇప్పటికీ రాత్రి వేళల్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కాగా రెబెల్స్, గడాఫీ సేనల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆహారం, ఇంధనం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments