Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రవాదుల దాడిని తిప్పికొట్టిన పాక్ భద్రతా సిబ్బంది

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2009 (09:39 IST)
లాహోర్‌లోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) కార్యాలయంపై దాడికి తెగబడిన తీవ్రవాదుల ఆగడాలను పాకిస్థాన్ భద్రతా సిబ్బంది సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ భద్రత కలిగిన రక్షణ వలయాలను ఛేదించుకుని దాడులకు పాక్‌లో దాడులకు పాల్పడటం గమనార్హం.

ఉగ్రవాదుల దాడుల ఫలితంగా కళకళలాడే లాహోర్‌ కళావిహీనమై పోయింది. పేలుళ్లతో కొహట్‌ ప్రాంతం దద్దరిల్లి పోయింది. ఈ ఘటనల్లో 41 మంది మృత్యువాత పడ్డారు. తీవ్రవాదులు దాడులకు తెగబడిన నాలుగు ప్రాంతాల్లో మూడు భద్రతా పరిధిలోనివే కావడం గమనార్హం. ఎఫ్‌ఐఏ కార్యాలయం ఉన్న భవనం, పోలీసు శిక్షణ కేంద్రాలపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.

ఇదిలావుండగా, దాడులకు పాల్పడింది తామేనని తెహ్రిక్‌ ఏ తాలిబాన్‌ అనే సంస్థ ప్రకటించిందని జియో టీవీ ప్రకటించింది. మొత్తం మీద పాక్ భద్రతా సిబ్బంది ఈ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాక్ ప్రజలతో పాటు.. పాలకులు ఊపిరి పీల్చుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments