Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపోలీలో బాంబు పేలుళ్ళు: ఆయుధకారాగారం దగ్ధం!

Webdunia
లిబియా రాజధాని ట్రిపోలీ శక్తిమంతమైన బాంబు పేలుళ్లడు చోటు చేసుకుంది. లిబియా తిరుగుబాటు ప్రభుత్వాన్ని నేషనల్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్ ‌(ఎన్‌టిసి) ఛైర్మన్‌ ముస్తఫా అబ్దుల్‌ జలీల్‌ రద్దు చేయడంతో తిరుగుబాటుదారులు ఈ బాంబు పేలుడుకు పాల్పడినట్టు సమాచారం.

తూర్పు లిబియాలో తిరుగుబాటుదారులకు రాజధానిగా ఉన్న బెంఘాజీలో అధికారంలో ఉన్న తన ప్రభుత్వం మొత్తాన్నీ ముస్తఫా రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రక్షాళన అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతను ప్రధానమంత్రి మహ్మద్‌ జబ్రిల్‌కు అప్పగించినట్లు అధికార ప్రతినిధి షంషుద్దీన్‌ అబ్దుల్‌ మోలాహ చెప్పారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ట్రిపోలీకి నైరుతి దిశగా ఉన్న ఫర్నెజీ జిల్లాలో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో ఆ దేశ సైనిక ఆయుధ కారాగారం దగ్ధమైనట్టు పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments