Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ ప్రధానమంత్రి రేసులో ఐదుగురు అగ్ర నేతలు!

Webdunia
జపాన్ నూతన ప్రధానమంత్రి రేసులో డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్‌కు చెందిన ఐదుగురు కీలక నేతలు నిలిచారు. ప్రస్తుత జపాన్ ప్రధానిగా ఉన్న నవటో ఖాన్ తన పదవికి ఈనెల 26వ తేదీ శుక్రవాం రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో కొత్త నేతను ఎన్నుకొనేందుకు పాలక పార్టీ ప్రచారం ప్రారంభించింది.

ప్రధానమంత్రి పోటీలో పాలక జపాన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (డీపీజే)కి చెందిన ఐదుగురు నేతలు తమ అభ్యర్థిత్వాన్ని శనివారం ప్రకటించారు. వారిలో విదేశాంగ శాఖ మాజీ మంత్రి సీజీ మాహరా, ఆర్థిక మంత్రి బన్రీ కాయిదా అగ్రస్థానంలో ఉన్నారు.

ఆ ఐదుగురు అభ్యర్థులు శని, ఆదివారాల్లో పత్రికా గోష్టులు, చర్చలు నిర్వహించిన అనంతరం సోమవారం 398 మంది డీపీజే పార్లమెంటు సభ్యులు పార్టీ నూతన నేతను ఎన్నుకుంటారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments