Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా గనిలో ప్రమాదం : 26 మంది మృతి

Webdunia
చైనాలోని ఓ టిన్ గనిలో గురువారం ప్రమాదం సభవించడంతో అక్కడికక్కడే 26 మంది మృతి చెందారు.

గనిలో ప్రమాదవశాత్తు రెండు లిఫ్ట్‌లు తెగిపోవడంతో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రగాయాలపాలైన తర్వాత మృతి చెందారు. ఇవి బ్రేక్ ఫెయిల్ అయిన కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని గని అధికారులు తెలిపారు.

మరో ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలైనాయి. ప్రస్తుతం ఈ సంఘటనపై తాము విచారణ చేపట్టినట్లు పోలీసుల తెలిపారు.

ఇదిలావుండగా నిరుడు ఇదే గనిలో దాదాపు 3,200 మంది మృతి చెందినట్లు అధికారికంగా ఉన్నాయి. కాని ఇంతకంటే ఎక్కువేనని కార్మికులు చెపుతున్నారు. వీటిని వెలుగులోకి తీసుకురాకుండా కప్పిపుచ్చుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

కాగా ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన బొగ్గు గనులు చైనాలో ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధను కనపరచడం లేదని పలువురు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న విద్యుత్‌కు ఉపయోగించే బొగ్గులో దాదాపు 70 శాతం బొగ్గను ఈ గనులనుంచే తీసుకుంటున్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments