Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌లోని భారత దౌత్య కార్యాలయం వద్ద పేలుళ్ళు

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2009 (11:04 IST)
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోనున్న భారతదేశ దౌత్యకార్యాలయం వద్ద గురువారం ఉదయం పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్ళ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోనున్న భారతదేశ దౌత్యకార్యాలయం వద్ద గురువారం ఉదయం పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్ళ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ సంఘటనకు బాధ్యులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

గురువారం ఉదయం గం. 10.15లకు కాబూల్‌లోని దౌత్యకార్యాలయం వద్దనున్న సిటీ సెంటర్ భవనాన్ని పేలుడు పదార్థాలతో కూడిన ఓ జీపు గుద్దుకుంది. దీంతో అక్కడ పేలుళ్ళు జరిగాయి. పేలుళ్ళ కారణంగా అక్కడున్న పాస్‌పోర్ట్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. పేలుళ్ళు జరగడంతో ఒక్కసారిగా సంచలనం కలిగింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాంద జరగలేదు.

ఇదిలావుండగా సిటీ సెంటర్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే ప్రాంతం. ఇక్కడ ఇలాంటి ఘటన జరగడం భద్రతా దళాధికారులకు ఓ సవాలుగా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments