Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్ఫా నాయకుడు ఛేతియాకు భద్రత పెంచిన బంగ్లా

Webdunia
బంగ్లాదేశ్‌లోని వాయువ్య రాజ్‌షాహి సెంట్రల్ జైలులో నిర్భంధంలో ఉన్న ఉల్ఫా నాయకుడు అనూప్ ఛేతియాకు ఆ దేశ అధికారులు భద్రతను పెంచారు. సెప్టెంబర్‌లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ బంగ్లాదేశ్‌ను పర్యటించేలోపు ఛేతియాను భారత్‌కు అప్పగించనున్నారు.

అస్సాంను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని సాయుధ పోరాటం చేస్తున్న ఉల్ఫా మిలిటరీ ఛీఫ్‌ అయిన ఛేతియా అరెస్ట్ అయి బంగ్లాదేశ్‌ జైలులో ఉన్నాడు. ఛేతియాను భారత్‌కు అప్పగించే తేదినీ ఇంకా నిర్ణయించలేదని న్యాయపరమైన క్లియరెన్స్‌ రావాల్సియుందని బంగ్లా హోం శాఖ అధికారులు తెలిపారు.

అనూప్ ఛేతియాను భారత్‌కు అప్పగించనున్నట్లు బంగ్లాదేశ్ హోం మంత్రి సహారా ఖాతున్ ఈ వారం ప్రకటించారు. అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలో ప్రవేశించినందుకు గానూ ఛేతియా 1997 నుంచి బంగ్లాదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments