Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక మోటార్ సైకిల్ నడపనంటే నడపను: బరాక్ ఒబామా

ఇక మోటార్ సైకిల్ నడపనంటే నడపను: బరాక్ ఒబామా
, మంగళవారం, 27 జనవరి 2015 (12:14 IST)
రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన పరేడ్ సందర్భంగా భారత సరిహద్దు దళం(బీఎస్ఎఫ్)కు చెందిన "జాన్‌బాజ్' బృందం మోటార్ సైకిళ్లపై చేసిన విన్యాసాలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అమితంగా ఆకట్టుకున్నాయి.
 
బైక్‌పై అద్భుత విన్యాసాలు చేసిన ఒబామా తాను ఇక మోటార్ సైకిల్ నడపనని చెప్పారు. బీఎస్ఎఫ్ జవాన్లు మోటార్ సైకిళ్లపై వెళుతూ మానవ పిరమిడ్‌లా ఏర్పడిన చేసిన విన్యాసాలు అటు ప్రేక్షకులను, ఇటు ఒబామా దంపతులు ఆద్యంతం ఆసక్తిగా వీక్షించారు. చప్పట్లతో, బొటనవేలితో థమ్స్‌అప్ చిహ్నాలు చూపుతూ ప్రోత్సహించారు.

Share this Story:

Follow Webdunia telugu