Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణు చర్చల పునఃప్రారంభంపై చైనా-ఉ.కొరియా చర్చలు!!

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2011 (09:20 IST)
అణు నిరాయుధీకరణ చర్చలను తిరిగి ప్రారంభించే అంశంపై ఉత్తర కొరియా, చైనా దేశాలు ఉన్నత స్థాయి చర్చలు శుక్రవారం జరిగినట్టు బీజింగ్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, నిరాయుధీకరణ కోసం పూర్తి స్థాయి చర్చలు ఎప్పుడు పునఃప్రారంభమయ్యేదీ చైనా విదేశాంగ శాఖ విడుదల చేసిన సంక్షిప్త ప్రకటన వెల్లడించలేదు.

2009 లో బహిష్కరించిన అనంతరం ఆ చర్చలకు తిరిగి రావాలని ఉత్తర కొరియా నుంచి సంకేతాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ చర్చల్లో ఆ దేశాలు పాల్గొంటాయి. ఈ ఆరు పక్షాల చర్చలు ఏ క్షణంలోనైనా ప్రారంభం కావచ్చని ఇప్పటికే అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేకాకుండా, అణు నిరాయుధీకరణ విషయంపై ఆరు దేశాలతో చర్చలు జరిపేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు ఉత్తర కొరియా గత యేడాది ప్రకటించింది. అయితే, ఉ కొరియా ప్రకటనపై దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌ దేశాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments